చినబాబు ఫ్రెండ్‌కి 50 ఎకరాలు | Lokesh Ignores CCLA Orders For Occupying Land In Vizag | Sakshi
Sakshi News home page

చినబాబు ఫ్రెండ్‌కి 50 ఎకరాలు

Published Thu, Mar 14 2019 12:27 PM | Last Updated on Thu, Mar 14 2019 12:27 PM

Lokesh Ignores CCLA Orders For Occupying Land In Vizag - Sakshi

ఇదీ స్కామ్‌ :
ఆంధ్రప్రదేశ్‌ భూ పరిపాలనా సంస్థ ఎకరాకు రూ.7.26 కోట్లుగా ధర నిర్ణయించింది. దానిని బుట్టదాఖలు చేసి ఎకరా రూ.50 లక్షల చొప్పున 50 ఎకరాలు ఇచ్చేశారు.

కేబినెట్‌ను ఒత్తిడి చేసి ఒప్పించారు
రాష్ట్ర భూ పరిపాలనా సంస్థ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ భూ పరిపాలనా సంస్థ రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించి అత్యున్నత నిర్ణాయక సంస్థ. ఆ సంస్థ సిఫార్సులను పట్టించుకోకుండా తమకు నచ్చిన ధరకు తాము మెచ్చిన వారికి భూములు కట్టబెట్టేశారు. చినబాబు  మిత్రుడి సంస్థ ఇసెంట్రిక్‌ సొల్యూషన్స్‌కు లబ్ధి చేకూర్చడం కోసం ముఖ్యమంత్రి, ఆయన తనయుడు కేబినెట్‌పైనా ఒత్తిడి తీసుకురావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement