హిందూసేన పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం | SC dismisses Muthalik's plea on Congress manifesto | Sakshi
Sakshi News home page

హిందూసేన పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం

Published Fri, May 11 2018 3:05 AM | Last Updated on Mon, Mar 18 2019 8:56 PM

SC dismisses Muthalik's plea on Congress manifesto - Sakshi

న్యూఢిల్లీ: కర్ణాటకలో మతం పేరుతో ఓట్లడుగుతున్న కాంగ్రెస్‌ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని, ఆ పార్టీ అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలంటూ రాష్ట్రీయ హిందూసేన అధినేత ప్రమోద్‌ ముతాలిక్‌ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సీజేఐ జస్టిస్‌ మిశ్రా నేతృత్వంలోని బెంచ్‌ గురువారం ఈ పిటిషన్‌ను విచారించింది. ముస్లింల కోసం మదర్సా బోర్డు, క్రైస్తవులకు క్రిస్టియన్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేస్తామంటూ కాంగ్రెస్‌ ఓట్లడుగుతోందని లాయర్‌ వాదించారు.కాగా, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక కోర్టులు జోక్యం చేసుకోలేవని బెంచ్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement