బాలకృష్ణ ప్రచారం.. రెచ్చిపోయిన కార్యకర్తలు! | TDP Workers Gundagiri in Hindupuram | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ ప్రచారం.. రెచ్చిపోయిన కార్యకర్తలు!

Published Sat, Mar 30 2019 8:19 PM | Last Updated on Sat, Mar 30 2019 8:44 PM

TDP Workers Gundagiri in Hindupuram - Sakshi

సాక్షి, అనంతపురం : జిల్లాలోని హిందూపురంలో టీడీపీ అగడాలు మితిమిరిపోయాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్నికల ప్రచారం సందర్భంగా టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. హిందూపురం నుంచి చిలమత్తూరుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నాయకురాలు రూప కారును ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించారు. టీడీపీ కార్యకర్తల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement