అఆలు రావుగానీ.. అగ్రతాంబూలమా? | Like YS Rajashekhar Reddy, YS Jagan Does All The Work For People | Sakshi
Sakshi News home page

అఆలు రావుగానీ.. అగ్రతాంబూలమా?

Published Wed, Apr 3 2019 8:03 AM | Last Updated on Wed, Apr 3 2019 8:03 AM

Like YS Rajashekhar Reddy, YS Jagan Does All The Work For People - Sakshi

కృష్ణా జిల్లా పామర్రులో షర్మిలతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడుతున్న యువత

సాక్షి, కృష్ణా జిల్లా : ‘అఆలు రావు గానీ అగ్రతాంబూలం తనకే కావాలన్నట్టుంది ఆయన తీరు. ఆ పప్పు గారికి కనీసం జయంతికి, వర్థంతికి తేడా కూడా తెలియదు. అటువంటి వ్యక్తి ఒకటి కాదు రెండు ఏకంగా మూడు శాఖలకు మంత్రి అయి కూర్చున్నారు. ఒక్క ఎన్నికలో కూడా గెలవని పప్పుకు ఏ అర్హత ఉందని చంద్రబాబు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు?’ 
– కృష్ణా జిల్లా పామర్రులో వీరంకి లాక్‌ వద్ద రోడ్‌ షోలో షర్మిల 

జగన్‌ మీకు అండగా ఉంటాడు 
‘జగన్‌ మీకు అన్నివిధాలా అండగా ఉంటాడు. రాజశేఖరరెడ్డి లాగానే మీకు అన్ని పనులూ చేస్తాడు. నవరత్నాలతో మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపుతాడు.’ 
– శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం బహిరంగ సభలో వైఎస్‌ విజయమ్మ   

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/6

అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంఅద్దానంపల్లిలో ప్రచారం నిర్వహిస్తున్న హిందూపురం వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్, కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సిద్ధారెడ్డి

2
2/6

విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్‌లో ఎన్నికల ప్రచారం చేస్తూ మధ్యలో రోడ్డు పక్కనే దోసె తింటున్న వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్, పశ్చిమ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌

3
3/6

‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ నినాదాలతో మార్మోగిన జి.సిగడాం బహిరంగ సభ

4
4/6

మంగళవారం నారా లోకేష్‌ మంగళగిరిలో ఎన్నికల ప్రచారంలోని దృశ్యమిది. అక్కడున్న ఇద్దరు మహిళల్ని ఓటు అడిగేందుకు వెళ్లగా ప్రమాదకరంగా ఉన్న మురుగుకాల్వల దుస్థితిపై వారు ప్రశ్నించడంతో ఆయన కంగుతిన్నారు.

5
5/6

వైఎస్సార్‌సీపీ తరఫున ఎన్నారైల బస్సు ప్రచార యాత్రను మంగళగిరిలో జెండా ఊపి ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి

6
6/6

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల కోసం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రం.. ఓటు వేస్తున్న పోలీసు ఉద్యోగి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement