జీవీఎంసీ ఎన్నికలు: వైఎస్సార్‌సీపీ రెండో జాబితా | YSRCP Announces Second List Of Candidates For GVMC Elections | Sakshi
Sakshi News home page

జీవీఎంసీ ఎన్నికలు: వైఎస్సార్‌సీపీ రెండో జాబితా

Published Fri, Mar 13 2020 10:44 AM | Last Updated on Fri, Mar 13 2020 11:11 AM

YSRCP Announces Second List Of Candidates For GVMC Elections - Sakshi

సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీవీఎంసీ) ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 54 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు జీవీఎంసీ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల పేర్లను పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్‌, వైఎస్సార్‌సీపీ నేత దాడి వీరభద్రరావు శుక్రవారం ప్రకటించారు. (తొలి జాబితా కోసం క్లిక్‌ చేయండి)

వైఎస్సార్‌సీపీ జీవీఎంసీ అభ్యర్థుల రెండో జాబితా
విశాఖ నార్త్- డివిజన్లు
14వ డివిజన్ - కె.అనిల్‌కుమార్
24వ డివిజన్ - పద్మారెడ్డి
26వ డివిజన్ - పీలా వెంకటలక్ష్మి
43వ డివిజన్ - పెద్దిశెట్టి ఉషశ్రీ
45వ డివిజన్ - కంపా హొనాక
48వ డివిజన్ - నీలి తిరుమలాదేవి
50వ డివిజన్ - వావిలాలపల్లి ప్రసాద్
51వ డివిజన్ - రెయ్యి వెంకటరమణ
54వ డివిజన్ - చల్లా రజిని
55వ డివిజన్ - శశికళ
విశాఖ ఈస్ట్- డివిజన్లు
10వ డివిజన్ - బొండా మాధవి
12వ డివిజన్ - అక్రమాని పుష్ప
17వ డివిజన్ - గేదెల లావణ్య
19వ డివిజన్ - సురడా వెంకటలక్ష్మి

విశాఖ వెస్ట్- డివిజన్లు
56వ డివిజన్ - అదాటి శ్రీనివాసరావు
58వ డివిజన్ - జి.లావణ్య
59వ డివిజన్ - పూర్ణశ్రీ
61వ డివిజన్ - దాడి సూర్యకుమారి
62వ డివిజన్ - పల్లా లక్ష్మణరావు
63వ డివిజన్ - పిలకా రామ్మోహన్‌రెడ్డి
89వ డివిజన్ - దొడ్డి కిరణ్
90వ డివిజన్ - చుక్కా ప్రసాద్‌రెడ్డి
41వ డివిజన్ - వై.ఫాతిమా రాణి

విశాఖ సౌత్- డివిజన్లు
30వ డివిజన్  - పి.జ్యోతి. 
34వ డివిజన్ - జి.గౌరి
36వ డివిజన్ - కె.స్వర్ణలత
39వ డివిజన్ - కొల్లి సింహాచలం

భీమిలి 1వ డివిజన్ - అక్రమాని పద్మ
2వ డివిజన్ - సిహెచ్.కరుణాకర్‌రెడ్డి
3వ డివిజన్- ఎం.భారతి
4వ డివిజన్- ఏడుకొండలరావు
5వ డివిజన్- పి.వెంకటరమాదేవి
6వ డివిజన్ - డా.ప్రియాంక
7వ డివిజన్ - పోతుల లక్ష్మీ
98వ డివిజన్ - వై.వరాహ నరసింహం
65వ డివిజన్  - బి.నరసింహ పాత్రుడు
66వ డివిజన్- మహమ్మద్ ఇమ్రాన్
70వ డివిజన్ - వి.రామచంద్రరావు
71వ డివిజన్- ఆర్‌.రామారావు
73వ డివిజన్ - బి.సుజాత
74వ డివిజన్ - టి.వంశీరెడ్డి
75వ డివిజన్- కె.భారతి
76వ డివిజన్ - బి.రమణ
78వ డివిజన్- జి.గోవిందరాజు
86వ డివిజన్- బి.సుబ్బారావు
87వ డివిజన్- పి.విజయలక్ష్మి

పెందుర్తి 93వ డివిజన్- డి.అప్పలరాజు
94వ డివిజన్-ఎ.మురళీకృష్ణ
97వ డివిజన్ - జి.వెంకటలీలావతి
84  డివిజన్- పి.యశోద
అనకాపల్లి 80వ డివిజన్ - కె.నీలిమ
81వ డివిజన్- పి.లక్ష్మీసౌజన్య
82వ డివిజన్- ఎం.సునీత
83వ డివిజన్ - జె.ప్రసన్నలక్ష్మి
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement