జీవీఎంసీ ఎన్నికలు: వైఎస్సార్‌సీపీ తొలి జాబితా | YSRCP Announces First List Of Candidates For GVMC Elections | Sakshi
Sakshi News home page

జీవీఎంసీ ఎన్నికలు: వైఎస్సార్‌సీపీ తొలి జాబితా

Published Thu, Mar 12 2020 10:34 AM | Last Updated on Thu, Mar 12 2020 2:27 PM

YSRCP Announces First List Of Candidates For GVMC Elections - Sakshi

సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీవీఎంసీ) ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 48 మంది అభ్యర్థులతో కూడిన తొలిజాబితాను విడుదల చేసింది. ఈ మేరకు జీవీఎంసీ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల పేర్లను పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్‌, వైఎస్సార్‌సీపీ నేత దాడి వీరభద్రరావు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ... జీవీఎంసీ ఎన్నికల్లో కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

జీవీఎంసీ వైస్సార్‌సీపీ అభ్యర్థుల తొలి జాబితా
విశాఖ నార్త్‌ 44వ డివిజన్ -  శ్రీనివాసరావు
25వ డివిజన్ - లీలావతి
విశాఖ నార్త్‌ 46వ డివిజన్ - కె.సతీష్
49వ డివిజన్ - అల్లు శంకరరావు

విశాఖ ఈస్ట్ 9వ డివిజన్‌ - కె.స్వాతి
11వ డివిజన్- హరికుమార్
15వ డివిజన్‌ - ఎన్‌.రేవతి
18వ డివిజన్ - ధనలక్ష్మి
20వ డివిజన్ - ఎన్‌.లక్ష్మి
21వ డివిజన్ - వంశీకృష్ణ
22వ డివిజన్- పి.గోవింద్
23వ డివిజన్‌- జి.విజయసాయి
52వ డివిజన్‌ - జి.శ్రీధర్
60వ డివిజన్ - డీవీ సురేష్
91వ డివిజన్ - జ్యోత్స్న
92వ డివిజన్ - స్వర్ణలత శివదేవి

విశాఖ వెస్ట్‌ 40వ డివిజన్‌ - నాగేశ్వరరావు,

విశాఖ సౌత్ 27వ డివిజన్ - సర్వేశ్వర్‌రెడ్డి
29వ డివిజన్ నారాయణరావు
31వ డివిజన్ - బత్తిన నాగరాజు
32వ డివిజన్‌ రామరెడ్డి
33వ డివిజన్ - బచ్చినపల్లి లక్ష్మి
35వ డివిజన్ కనకనాథ్‌రెడ్డి
37వ డివిజన్ - వడ్డాది రాజు
38వ డివిజన్ - సత్యరూప వాణి

*మిగిలిన అభ్యర్థుల పేర్లను త్వరలోనే వెల్లడిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement