స్పీడ్‌బాల్‌ అండర్‌–19 రాష్ట్ర జట్ల  ఎంపిక | state under-19 speedball teams selected in school games | Sakshi

స్పీడ్‌బాల్‌ అండర్‌–19 రాష్ట్ర జట్ల  ఎంపిక

Jan 11 2018 11:28 AM | Updated on Oct 20 2018 6:23 PM

state under-19 speedball teams selected in school games - Sakshi

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): స్కూల్‌గేమ్స్‌ అండర్‌–19 స్పీడ్‌బాల్‌ రాష్ట్ర బాలబాలికల జట్ల ఎంపికలను బుధవారం నిర్వహించారు. స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో నిర్వహించిన అంతర్‌జిల్లాల పోటీల్లో బాలబాలికల జట్లను ఎంపిక చేసినట్లు స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి పాటూరు వేణుగోపాలరెడ్డి తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 15నుంచి హిమాచల్‌ప్రదేశ్‌లో నిర్వహించనున్న జాతీయపోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. గుంటూరు ఆర్జేడీ వై.పరం«ధామయ్య, డీవీఈఓ బీమా వెంకయ్య, ఆర్‌ఐఓ బాబూజాకబ్, రాష్ట్ర పరిశీలకులు పుల్లయ్య, స్పీడ్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విద్యార్థులను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement