
శివాజీనగర : అంజనీపుత్ర సినిమాలో న్యాయవాదులను కించపరిచే సన్నివేశాలను తక్షణం తొలగించి దర్శకుడు, నిర్మాత బహిరంగ క్షమాపణ చెప్పాలని లాయర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ... కోర్టు ఆదేశించినా అంజనీపుత్ర చిత్రాన్ని ప్రదర్శించడం కోర్టు ఆదేశాలను ఉల్లఘించారని, ఈ విషయం కోర్టు తీవ్రంగా పరిగణించిందన్నారు. లాయర్ల పట్ల కించపరిచే సన్నివేశాలు, డైలాగులను తక్షణం తొలగించి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే పోరాటం ఉధృతం చేస్తామన్నారు.
విలేకరులతో మాట్లాడుతున్న న్యాయవాదులు
Comments
Please login to add a commentAdd a comment