ఆల్‌స్టార్స్ జట్ల ప్రకటన | Allstars teams Statement | Sakshi
Sakshi News home page

ఆల్‌స్టార్స్ జట్ల ప్రకటన

Published Fri, Nov 6 2015 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM

Allstars teams Statement

న్యూయార్క్: సచిన్ టెండూల్కర్, షేన్‌వార్న్ నిర్వహిస్తున్న క్రికెట్ ఆల్‌స్టార్స్ టి20 సిరీస్‌కు జట్లను ప్రకటించారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ శనివారం (రేపు) రాత్రి గం. 11 నుంచి (భారత కాలమానం ప్రకారం) న్యూయార్క్ సిటీఫీల్డ్ స్టేడియంలో జరుగుతుంది.  


 సచిన్ బ్లాస్టర్స్ జట్టు: సచిన్, లక్ష్మణ్, గంగూలీ, సెహ్వాగ్, లారా, జయవర్ధనే, మొయిన్‌ఖాన్, మురళీధరన్, పొలాక్, మెక్‌గ్రాత్, అక్తర్, కార్ల్ హూపర్, గ్రేమ్‌స్వాన్, ఆంబ్రోస్, క్లూస్‌నర్.  వార్న్ వారియర్స్ జట్టు: షేన్‌వార్న్, హేడెన్, పాం టింగ్, కలిస్, రోడ్స్, సైమండ్స్, సంగక్కర, అక్రమ్, డొనాల్డ్, వెటోరీ, వాల్ష్, అగార్కర్, సక్లయిన్, వాన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement