ఆసియా టీమ్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో.....
తైపీ: ఆసియా టీమ్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 2-1తో టాప్ సీడ్ హాంకాంగ్‌ను బోల్తా కొట్టించింది. పురుషుల సెమీస్‌లో భారత్ 1-2తో పాకిస్తాన్ చేతిలో ఓడింది.