
తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్
ముక్కోణపు వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 235 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన..
సిడ్నీ : ముక్కోణపు వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 235 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 33 పరుగుల వద్ద ఓక్స్ బౌలింగ్లో ఫించ్ (15) ఔట్ అయ్యాడు. ఆసీస్ ఎనిమిది ఓవర్లలో వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. వార్నర్ 23, వాట్సన్ 2 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. అంతకు ముందు ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 234 పరుగులు చేసింది.