నిరాశపరిచిన బబితా కుమారి | Babita Kumari loses to Maria Prevolaraki in pre-quarterfinals | Sakshi
Sakshi News home page

నిరాశపరిచిన బబితా కుమారి

Published Thu, Aug 18 2016 7:41 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

Babita Kumari loses to Maria Prevolaraki in pre-quarterfinals

భారత మహిళా రెజ్లర్ బబితా కుమారి నిరాశపరిచింది. ప్రిక్వార్టర్ పైనల్స్ లో భాగంగా గురువారం సాయంత్రం జరిగిన మ్యాచ్ లో ఓటమిపాలైంది. మహిళల 53 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో గ్రీస్ రెజ్లర్ మరియా ప్రివోలరాకీ చేతిలో 5-1 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. తొలుత మరియా 3-0తో ఆధిక్యంలో ఉండగా ఆట ముగిసేసరికి మరో రెండు పాయింట్లు సాధించింది. మరోవైపు బబితా కేవలం ఒకే పాయింట్ సాధించడంతో ఓటమి ఖరారైంది. అయితే గ్రీస్ రెజ్లర్ మరియా ఫైనల్లో ప్రవేశిస్తే బబితాకు సాక్షి మాలిక్ కు లభించినట్లుగా మరో అవకాశం దక్కుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement