టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా | bangladesh won the toss and elected to bat first | Sakshi
Sakshi News home page

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా

Published Sun, Feb 28 2016 6:46 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

bangladesh won the toss and elected to bat first

మిర్పూర్:ఆసియాకప్లో భాగంగా ఆదివారం ఇక్కడ శ్రీలంకతో జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ టోర్నీలో శ్రీలంక-బంగ్లాదేశ్లు చెరొక మ్యాచ్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో శ్రీలంకకు ఏంజెలా మాథ్యూస్ తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.  లషిత్ మలింగాకు గాయం కావడంతో ఆ బాధ్యతను మాథ్యూస్ కు అప్పజెప్పుతూ శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement