క్రికెట్ చాలా డేంజరస్ గేమ్: లారా | Bouncer defended as Warne, Brian Lara talk of cricket dangers | Sakshi
Sakshi News home page

క్రికెట్ చాలా డేంజరస్ గేమ్: లారా

Published Wed, Nov 26 2014 1:05 PM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM

క్రికెట్ చాలా డేంజరస్ గేమ్: లారా

క్రికెట్ చాలా డేంజరస్ గేమ్: లారా

సిడ్నీ : ఆస్ట్రేలియా క్రికెటర్ హ్యూస్ త్వరగా కోలుకోవాలని వెస్టిండీస్ క్రికెటర్  బ్రయాన్ లారా ఆకాంక్షించాడు. క్రికెట్లో ఇటువంటి ప్రమాదకర సంఘటనలు జరుగుతూనే ఉంటాయని అతను అభిప్రాయపడ్డాడు. హ్యూస్ కోలుకోవాలని మొత్తం ప్రపంచంలోని క్రికెట్ ఆటగాళ్లంతా ప్రార్థిస్తున్నారని లారా పేర్కొన్నాడు.  క్రికెట్‌ చాలా ప్రమాదకరమైన ఆట అని... ఎల్లప్పుడూ రిస్క్ ఉంటుందని లారా అభిప్రాయపడ్డాడు. కాగా 2004లో పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో షోయబ్ అక్తర్ వేసిన బాలు తగిలి లారా ....మైదానంలో కిందపడిపోయిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement