క్రికెట్‌లో డివిలియర్స్ తరహాలో మైదానంలో అన్ని వైపులా షాట్లు ఆడటం కష్టమని, అలా బ్యాలెన్స్‌తో ఆడాలనే కోరిక తనకూ ఉందని న్యూజిలాండ్ స్టార్ బ్రెండన్ మెకల్లమ్ చెప్పాడు.
క్రికెట్‌లో డివిలియర్స్ తరహాలో మైదానంలో అన్ని వైపులా షాట్లు ఆడటం కష్టమని, అలా బ్యాలెన్స్‌తో ఆడాలనే కోరిక తనకూ ఉందని న్యూజిలాండ్ స్టార్ బ్రెండన్ మెకల్లమ్ చెప్పాడు. ప్రస్తుత తరంలో డివిలియర్స్ దిగ్గజమని ప్రశంసించాడు.