రియో ఒలింపిక్స్‌లో తాము పాల్గొనడంలేదని అమెరికా టెన్నిస్ డబుల్స్ దిగ్గజ ద్వయం మైక్ బ్రయాన్-బాబ్ బ్రయాన్
రియో డి జనీరో: రియో ఒలింపిక్స్‌లో తాము పాల్గొనడంలేదని అమెరికా టెన్నిస్ డబుల్స్ దిగ్గజ ద్వయం మైక్ బ్రయాన్-బాబ్ బ్రయాన్ ప్రకటిం చింది. ఈ కవల సోదురుల జోడీ 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణం, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గింది.
ప్రస్తుతం తాము ఆటకంటే కుటుంబ బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, అందుకే ఒలింపిక్స్‌కు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లు బ్రయాన్ బ్రదర్స్ తెలిపారు.