ఐఎస్‌ఎల్-2 విజేత చెన్నైయిన్ | chennai fc wins indian super league 2 | Sakshi
Sakshi News home page

ఐఎస్‌ఎల్-2 విజేత చెన్నైయిన్

Dec 20 2015 9:14 PM | Updated on Sep 3 2017 2:18 PM

ఐఎస్‌ఎల్-2 విజేత చెన్నైయిన్

ఐఎస్‌ఎల్-2 విజేత చెన్నైయిన్

ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) రెండో సీజన్ లో చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్టు విజేతగా నిలిచింది.

ఫటోర్డా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) రెండో సీజన్ లో చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఎఫ్‌సీ గోవాపై 3-2తో గెలిచి చెన్నైయిన్ జట్టు కప్ కైవసం చేసుకుంది. ఐఎస్‌ఎల్‌లో కొత్త చాంపియన్ గా అవతరించింది.

కొంపముంచిన సెల్ఫ్ గోల్:

గోవా ఓటమిలో స్వయంకృతమే ఎక్కువగా కనిపిస్తోంది. ఆ జట్టు గోల్ కీపర్ చేసిన తప్పిదంతో గోవా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. సెల్ఫ్ గోల్ గోవా కొంప ముంచింది. గోల్ కీపర్ కట్టిమణి సెల్ప్‌ గోల్ కొట్టడంతో గోవా కు టైటిల్ కు దూరమైంది. చెన్నైయిన్ తరపున మెండోజా, బ్రునో పెలిసారి గోల్స్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement