చెన్నైయిన్, నార్త్‌ఈస్ట్ మ్యాచ్ డ్రా | Chennain, Northeast Match drawn | Sakshi
Sakshi News home page

చెన్నైయిన్, నార్త్‌ఈస్ట్ మ్యాచ్ డ్రా

Published Sun, Nov 9 2014 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM

చెన్నైయిన్, నార్త్‌ఈస్ట్ మ్యాచ్ డ్రా

చెన్నైయిన్, నార్త్‌ఈస్ట్ మ్యాచ్ డ్రా


 చెన్నై: హోరాహోరీ పోరులో చెన్నైయిన్ ఎఫ్‌సీ, నార్త్‌ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీ జట్లు సమ ఉజ్జీగా నిలిచాయి. ఐఎస్‌ఎల్‌లో భాగంగా జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్  2-2తో డ్రాగా ముగిసింది. చెన్నైయిన్ తరఫున రెండు గోల్స్‌ను స్టార్ ఆటగాడు ఎలనో (25, 78వ నిమిషాల్లో) సాధించగా... నార్త్‌ఈస్ట్ తరఫున లెన్ (38వ ని.), కోకే (85వ ని.) గోల్ చేశాడు. ఈ ప్రదర్శనతో ఐఎస్‌ఎల్‌లో మొత్తం 9 గోల్స్‌తో ఎలనో టాప్‌లో ఉన్నాడు. చెన్నైయిన్ 11 పాయింట్లతో రెండో స్థానంలో, నార్త్‌ఈస్ట్ 9 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement