2022 ఆసియా క్రీడల్లో చెస్‌  | Chess in 2022 Asian Games | Sakshi
Sakshi News home page

2022 ఆసియా క్రీడల్లో చెస్‌ 

Published Wed, Mar 13 2019 12:58 AM | Last Updated on Wed, Mar 13 2019 12:58 AM

Chess in 2022 Asian Games - Sakshi

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో చెస్‌ మెడల్‌ ఈవెంట్‌గా పునరాగమనం చేయనుంది. వరుసగా 2006 దోహా... 2010 గ్వాంగ్‌జూ ఆసియా క్రీడల్లో పతకాంశంగా ఉన్న చెస్‌ను ఆ తర్వాతి రెండు ఆసియా క్రీడల్లో నిర్వహించలేదు.

అయితే 2022లో చైనాలోని హాంగ్జౌలో జరిగే ఆసియా క్రీడల్లో చెస్‌ను మళ్లీ ప్రవేశ పెడుతున్నట్లు ఈ క్రీడల నిర్వాహక కమిటీ అధికారికంగా ఆసియా చెస్‌ సమాఖ్యకు సమాచారం ఇచ్చింది. 2022లో సెప్టెంబర్‌ 10 నుంచి 25 వరకు ఆసియా క్రీడలు జరుగుతాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement