సిటీఓపెన్ క్వార్టర్స్‌లో ఘోషల్ | city open quarter final by ghoshal | Sakshi
Sakshi News home page

సిటీఓపెన్ క్వార్టర్స్‌లో ఘోషల్

Published Sun, Mar 2 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 4:14 AM

city open quarter final  by ghoshal


 చికాగో: పీఎస్‌ఏ విండీ సిటీ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు సౌరవ్ ఘోషల్ 11-9, 3-11, 11-4, 11-7తో ప్రపంచ 12వ ర్యాంకర్ తరెక్ మొమెన్ (ఈజిప్టు)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు.

 

మహిళల విభాగంలో దీపికా పల్లికల్ తొలిరౌండ్‌లో పోరాడి ఓడిపోయింది. పల్లికల్ 5-11, 11-8, 7-11, 14-12, 6-11తో ఐదో సీడ్ వీ వెర్న్ (మలేసియా) చేతిలో పరాజయం పాలైంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement