కామన్వెల్త్‌ యూత్‌ గేమ్స్‌ వాయిదా  | Commonwealth Youth Games Postponed To 2023 | Sakshi
Sakshi News home page

కామన్వెల్త్‌ యూత్‌ గేమ్స్‌ వాయిదా 

Published Sat, May 2 2020 2:43 AM | Last Updated on Sat, May 2 2020 9:58 AM

Commonwealth Youth Games Postponed To 2023 - Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ వచ్చే సంవత్సరానికి వాయిదా పడటంతో... ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది జరగాల్సిన కామన్వెల్త్‌ యూత్‌ గేమ్స్‌ను 2023కు వాయిదా వేశారు. 2021 టోక్యో ఒలింపిక్స్‌ జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరుగుతాయి. ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో ఆతిథ్యమిచ్చే కామన్వెల్త్‌ యూత్‌ గేమ్స్‌ 2021 ఆగస్టు 1 నుంచి 7 వరకు జరగాల్సింది. అయితే టోక్యో ఒలింపిక్స్‌ దృష్ట్యా కామన్వెల్త్‌ యూత్‌ గేమ్స్‌ను రెండేళ్లపాటు వాయిదా వేస్తున్నామని కామన్వెల్త్‌ గేమ్స్‌ సమాఖ్య ఎగ్జిక్యూటివ్‌ బోర్డు ప్రకటించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement