దేదీప్యకు డబుల్స్ టైటిల్ | dedeepya gets doubles title | Sakshi
Sakshi News home page

దేదీప్యకు డబుల్స్ టైటిల్

Published Sat, Oct 22 2016 10:43 AM | Last Updated on Mon, Sep 4 2017 6:00 PM

dedeepya gets doubles title

సాక్షి, హైదరాబాద్: నేషనల్ సిరీస్ అండర్-16 టెన్నిస్ టోర్నమెంట్‌లో  హైదరాబాద్ అమ్మాయి  సాయి దేదీప్య డబుల్స్ విభాగంలో టైటిల్‌ను కై వసం చేసుకంది. బెంగళూరులో జరిగిన ఈ టోర్నమెంట్ బాలికల డబుల్స్‌లో సాయి దేదీప్య (తెలంగాణ)- ధారణ ముదలియార్ (ఛత్తీస్‌గఢ్) జంట 6-3, 4-6, 10-8తో సృ్మతి సింగ్ (ఢిల్లీ)- పార్వి పాటిల్ (కర్నాటక) జోడీపై గెలుపొంది విజేతగా నిలిచింది.

 

మరోవైపు బాలికల సింగిల్స్‌లో ఈ హైదరాబాదీ పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. దేదీప్య 6-4, 2-6, 2-6తో ప్రతిభ (కర్నాటక) చేతిలో ఓడిపోయింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement