'పాకిస్తాన్ తో పోరుకు ఆతృతగా ఉన్నా' | Dhawan Can't Wait to Take on Pakistan | Sakshi
Sakshi News home page

'పాకిస్తాన్ తో పోరుకు ఆతృతగా ఉన్నా'

Published Thu, Jun 1 2017 5:21 PM | Last Updated on Tue, Sep 5 2017 12:34 PM

'పాకిస్తాన్ తో పోరుకు ఆతృతగా ఉన్నా'

'పాకిస్తాన్ తో పోరుకు ఆతృతగా ఉన్నా'

చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ తో తలపడే మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు భారత క్రికెట్ జట్టు ఓపెనర్ శిఖర్ ధవన్ స్పష్టం చేశాడు.

లండన్:చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ తో తలపడే మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు భారత క్రికెట్ జట్టు ఓపెనర్ శిఖర్ ధవన్ స్పష్టం చేశాడు. అన్ని కళ్లూ ఆ మ్యాచ్ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నాయో, తాను కూడా పాక్ తో బిగ్ మ్యాచ్ కోసం నిరీక్షిస్తున్నట్లు తెలిపాడు.

 

'ఈ నెల 4వ తేదీన పాక్ తో మ్యాచ్ కోసం ప్రతీ ఒక్కరు ఎంతో ఆతృతగా ఉన్నారు. నేను కూడా ఆ రోజు బ్యాట్కు బంతికి జరిగే మ్యాచ్ కోసం చాలా ఎక్కువగా ఎదురుచూస్తున్నా' ధవన్ తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement