అడిగితే వద్దన్నారు... ఇప్పుడు పంపించారు! | Dipa Karmakar's physio on the way to Rio 2016 Olympics | Sakshi
Sakshi News home page

అడిగితే వద్దన్నారు... ఇప్పుడు పంపించారు!

Published Thu, Aug 11 2016 1:55 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

అడిగితే వద్దన్నారు...  ఇప్పుడు పంపించారు!

అడిగితే వద్దన్నారు... ఇప్పుడు పంపించారు!

దీపా కర్మాకర్ కోసం ఫిజియో
 రియో: ఒలింపిక్స్‌లో జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఫైనల్స్‌కు క్వాలిఫై అయిన తర్వాత గానీ ఆమె విలువను భారత అధికారులు గుర్తించలేదు. ఈ పోటీలకు ముందు తనకు ఫిజియో కావాలని, కఠినమైన ఈవెంట్ల సాధన తర్వాత కోలుకునేందుకు ఎంతో అవసరం అవుతుందని దీపా మొత్తుకుంది. అయితే అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం హడావిడిగా దీపా కోసం  ఫిజియో సజ్జాద్ మీర్‌ను పంపించింది. మంగళవారం సాయంత్రమే మీర్ రియోకు చేరుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement