మ్యాక్స్వెల్పై జరిమానా | Glenn Maxwell slapped with team fine for Matt Wade comments | Sakshi
Sakshi News home page

మ్యాక్స్వెల్పై జరిమానా

Published Sun, Dec 4 2016 2:22 AM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM

మ్యాక్స్వెల్పై జరిమానా - Sakshi

మ్యాక్స్వెల్పై జరిమానా

సహచర ఆట గాడు మాథ్యూ వేడ్‌ను అగౌరవపరిచేలా మాట్లాడినందుకు డాషింగ్ బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌పై జరి మానా విధించారు.

సిడ్నీ: సహచర ఆటగాడు మాథ్యూ వేడ్‌ను అగౌరవపరిచేలా మాట్లాడినందుకు డాషింగ్ బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌పై జరిమానా విధించారు. షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో విక్టోరియా తరఫున ఆడినప్పుడు వికెట్ కీపర్ వేడ్ తర్వాత ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయడం చాలా బాధించిందని, దీంతో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఎంపికపై ప్రభావం చూపిందని గత గురువారం అన్నాడు. అరుుతే ఈ వ్యాఖ్యలతో ఆసీస్ జట్టులో ప్రతీ ఒక్కరు బాధపడ్డారని కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. అంతేకాకుండా జట్టుతో పాటు ఆస్ట్రేలియా లీడర్‌షిప్ గ్రూప్ కూడా మ్యాక్స్‌వెల్‌పై జరిమానా విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement