క్యా కమాల్‌ హై... జట్టు ఎంపికపై భజ్జీ వ్యంగ్యంగా ట్వీట్‌ | Harbhajan questions selectors’ decision to leave out Karun Nair; then deletes tweet | Sakshi
Sakshi News home page

క్యా కమాల్‌ హై... జట్టు ఎంపికపై భజ్జీ వ్యంగ్యంగా ట్వీట్‌

Published Sun, Jan 8 2017 1:42 AM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM

క్యా కమాల్‌ హై... జట్టు ఎంపికపై భజ్జీ వ్యంగ్యంగా ట్వీట్‌

క్యా కమాల్‌ హై... జట్టు ఎంపికపై భజ్జీ వ్యంగ్యంగా ట్వీట్‌

ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే, టి20 సిరీస్‌లలో పాల్గొనే భారత జట్ల ఎంపికపై సీనియర్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ కాస్త వ్యంగ్యంగా స్పందించాడు. సెహ్వాగ్‌ తర్వాత ట్రిపుల్‌ సెంచరీ సాధించిన భారత ఆటగాడిగా ఘనత వహించిన కరుణ్‌ నాయర్‌ను ‘ఏ’ జట్టుకు కూడా ఎంపిక చేయకపోవడంపై ‘అబ్బ ఇదేం మాయరా బాబు’ (క్యా కమాల్‌ హై) అని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. కానీ ఇది వైరల్‌గా మారడంతో భజ్జీ వెంటనే ఈ ట్వీట్‌ను తొలగించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement