హార్దిక్‌ ఫిలాసఫీ ఇదే.. | Hardik Has a Message for His Fans After Demolishing Pakistan | Sakshi
Sakshi News home page

హార్దిక్‌ ఫిలాసఫీ ఇదే..

Published Mon, Jun 5 2017 4:57 PM | Last Updated on Tue, Sep 5 2017 12:53 PM

హార్దిక్‌ ఫిలాసఫీ ఇదే..

హార్దిక్‌ ఫిలాసఫీ ఇదే..

లండన్‌: చాంపియన్స్‌ట్రోఫిలో ఆదివారం పాక్‌తో జరిగిన రసవత్తర పోరులో భారత్‌ ఘన విజయం సాధించిన తరువాత భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తాను నమ్మిన ఫిలాసఫీని అభిమానులతో పంచుకున్నాడు.  'గతం నుంచి నేర్చుకోండి..ఈ రోజు జీవించండి.. రేపటి గురించి ఆశగా ఎదురు చూడండి.. అని లండన్‌కు శుభోదయం.. భారత్‌కు శుభ మధ్యాహ్నం.. ’అంటూ ఇన్‌స్ట్రాగ్రాంలో పోస్ట్ చేశాడు.

 

పాక్ మ్యాచ్‌లో 6 బంతుల్లో 20 పరుగులు చేసి 2 వికెట్లు పడగొట్టిన పాండ్యా ఆల్‌రౌండర్‌గా తన పూర్వపు ఫామ్‌ను కొనసాగించాడు. ఇక చివరి ఓవర్లో వరుస సిక్స్‌లు బాదడంతో భారత్‌ మూడొందల మార్కును సునాయాసంగా చేరింది.  ఐపీఎల్‌-10లో ముంబై ఇండియన్స్‌ టైటిల్‌ అందుకోవడంలో కూడా పాండ్యా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement