రన్నరప్ హరీందర్ | Harinder runner-up | Sakshi
Sakshi News home page

రన్నరప్ హరీందర్

Published Mon, Jun 15 2015 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 3:45 AM

Harinder runner-up

 క్రైస్ట్‌చర్చ్ (న్యూజిలాండ్) : భారత అగ్రశ్రేణి స్క్వాష్ ప్లేయర్ హరీందర్ పాల్ సంధూ క్రైస్ట్‌చర్చ్ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో హరీందర్ 11-8, 10-12, 9-11, 6-11తో డెక్లన్ జేమ్స్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయాడు. 67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హరీందర్ తొలి గేమ్‌ను గెల్చుకున్నప్పటికీ ఆ తర్వాత అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement