హెచ్‌ఐ అధ్యక్షురాలిగా కోషి | HI as chair of the Koshi | Sakshi
Sakshi News home page

హెచ్‌ఐ అధ్యక్షురాలిగా కోషి

Published Fri, Nov 25 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM

HI as chair of the Koshi

న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్‌ఐ) నూతన అధ్యక్షురాలిగా మరియమ్మ కోషి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత అధ్యక్షుడు నరీందర్ బాత్రా అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడిగా ఎంపికవడంతో... ఆయ న స్థానంలో కోషిని అధ్యక్షురాలిగా ఎంచుకున్నారు. అలాగే హాకీ ఇండియా లీగ్ చైర్మన్ బాధ్యతలను హెచ్‌ఐ సెక్రటరీ ముస్తాక్ అహ్మద్‌కు అప్పగించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement