న్యూఢిల్లీ: సొంతగడ్డపై జూనియర్ ప్రపంచకప్‌లో నాకౌట్ దశకు అర్హత సాధించడంలో విఫలమైన భారత హాకీ జట్టు ఇక టాప్-10లో నిలువడమే లక్ష్యంగా పోరాడనుంది. 9 నుంచి 12 స్థానాల కోసం గురువారం జరిగే వర్గీకరణ మ్యాచ్‌లో అర్జెంటీనాతో టీమిండియా; దక్షిణాఫ్రికాతో పాకిస్థాన్ తలపడతాయి.
ఈ మ్యాచ్‌ల్లో గెలిచిన రెండు జట్లు 14న 9-10వ స్థానం కోసం.. ఓడిన జట్లు 11-12వ స్థానం కోసం పోటీపడతాయి. లీగ్ దశలో భారత్ ఆకట్టుకునే ప్రదర్శన చేసినప్పటికీ కీలకదశలో తడబాటుకులోనై మూల్యం చెల్లించుకుంది. కొరియాతో తప్పనిసరిగా నెగ్గాల్సిన మ్యాచ్‌ను భారత్ ‘డ్రా’ చేసుకొని క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.
టాప్-10 లక్ష్యంగా...
Published Thu, Dec 12 2013 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM
Advertisement
Advertisement