మిలియన్‌ డాలర్లు మన జేబులోనే... | ICC also announced that the prize money awarded | Sakshi
Sakshi News home page

మిలియన్‌ డాలర్లు మన జేబులోనే...

Published Wed, Mar 8 2017 1:46 AM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM

ICC also announced that the prize money awarded

దుబాయ్‌: ఆస్ట్రేలియాపై రెండో టెస్టులో విజయంతో భారత జట్టు తమ నంబర్‌వన్‌ స్థానాన్ని మరింత పటిష్ట పర్చుకుంది. మిగిలిన రెండు టెస్టుల్లో ఫలితం ఎలా ఉన్నా... కటాఫ్‌ తేదీ అయిన ఏప్రిల్‌ 1 వరకు భారత ర్యాంకులో మార్పుండదు. అగ్రస్థానంలో నిలిచే భారత్‌కు గదతో పాటు మిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 6 కోట్ల 67 లక్షలు) నగదు బహుమతి కూడా లభిస్తుందని ఐసీసీ ప్రకటించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement