ICC T20 World Cup 2020 Schedule For Men & Women's | Full Time Table - Sakshi
Sakshi News home page

Published Tue, Jan 29 2019 10:37 AM | Last Updated on Tue, Jan 29 2019 12:46 PM

ICC Announces Men And Women T20 World Cup 2020 Schedule - Sakshi

దుబాయ్‌ : టీ20 ప్రపంచకప్‌ 2020 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ మంగళవారం ప్రకటించింది. ఎన్నడూ లేని విధంగా ఈసారి మహిళా, పురుషుల టీ20 ప్రపంచకప్‌లను ఒకే ఏడాది, ఒకే వేదికగా నిర్వహించనుంది. ఈ సూపర్‌ టోర్నీల​​​​‍కు ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది. తొలుత మహిళా టీ20 ప్రపంచకప్‌ జరగనుండగా.. అనంతరం పురుషుల టీ20 టోర్నీ ఆరంభం కానుంది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8వరకు మహిళా టీ20 ప్రపంచకప్‌ జరగనుండగా.. అక్టోబర్‌ 24 నుంచి నవంబర్‌ 15 వరకు పురుషుల టోర్నీ జరగనుంది. ఈ రెండు టోర్నీలకు ఆస్ట్రేలియాలోని మొత్తం 13 వేదికలు ఆతిథ్యమివ్వనున్నాయి. ఇరు టోర్నీల ఫైనల్‌ మ్యాచ్‌లకు మాత్రం మెల్‌బోర్న్‌ మైదానం వేదిక కానుంది. మహిళా టోర్నీల్లో 10 జట్లు పోటీపడనుండగా.. పురుషుల టోర్నీలో 12 జట్లు పాల్గొననున్నాయి.

ఆతిథ్య జట్టు, ఢిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా- భారత్‌ల మ్యాచ్‌తో మహిళల టోర్నీ ఆరంభం కానుండగా.. పురుషుల టోర్నీకి ఆసీస్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌తో తెరలేవనుంది. ఈ టోర్నీల్లో హర్మన్‌ సేన ప్రారంభ మ్యాచ్‌నే ఆడనుండగా..  కోహ్లిసేన మాత్రం అక్టోబర్‌ 24న దక్షిణాఫ్రికాతో జరిగే తొలి మ్యాచ్‌తో టైటిల్‌ వేటను ప్రారంభించనుంది. ఇరు టోర్నీల్లో ఆయా జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించిన ఐసీసీ.. మహిళా టోర్నీలో సూపర్‌ 10, పురుషుల టోర్నీ సూపర్‌ 12 పద్దతిలో ఆడించనుంది. పురుషుల టీ20 టోర్నీకి శ్రీలంక, బంగ్లాదేశ్‌లు అర్హత సాధించని విషయం తెలిసిందే. ఈ రెండు జట్లు మరో ఆరు జట్లతో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు ఆడనున్నాయి. క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు ఆడే 8 జట్లలో నాలుగు జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధించనున్నాయి. (చదవండి: ఆ రెండు జట్లకు నో డైరక్ట్‌ ఎంట్రీ

సూపర్‌-12 పురుషుల పూల్‌
గ్రూప్‌-1: పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, క్వాలిఫయర్‌-1, క్వాలిఫయర్‌-2
గ్రూప్‌-2: భారత్‌, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్‌, క్వాలియర్‌-3, క్వాలిఫయర్‌-4

సూపర్‌-10 మహిళల పూల్‌
గ్రూప్‌-ఏ : ఆస్ట్రేలియా, భారత్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక, క్వాలిఫయర్‌-1
గ్రూప్‌-బీ: ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌, క్వాలిఫయర్‌-2

మహిళల షెడ్యూల్‌

ICC Women's T20 World Cup 2020 Full Fixtures/Draws 
Feb 21 Australia v India at Sydney Showground 
Feb 22 West Indies v Q2 at WACA 
Feb 22 New Zealand v Sri Lanka at WACA 
Feb 23 England v South Africa at WACA 
Feb 24 Australia v Sri Lanka at WACA 
Feb 24 India v Q1 at WACA 
Feb 26 England v Q2 at Manuka Oval 
Feb 26 West Indies v Pakistan at Manuka Oval 
Feb 27 Australia v Q1 at Manuka Oval 
Feb 27 India v New Zealand at Junction Oval 
Feb 28 South Africa v Q2 at Manuka Oval 
Feb 28 England v Pakistan at Manuka Oval
Feb 29 New Zealand v Q1 at Junction Oval 
Feb 29 India v Sri Lanka at Junction Oval
Mar 1 South Africa v Pakistan at Sydney Showground 
Mar 1 England v West Indies at Sydney Showground 
Mar 2 Sri Lanka v Q1 at Junction Oval 
Mar 2 Australia v New Zealand at Junction Oval
Mar 3 Pakistan v Q2 at Sydney Showground
Mar 3 West Indies v South Africa at Sydney Showground 
Semi-Finals 
Mar 5 SCG
Mar 5 SCG 
Final
Mar 8 MCG 

పురుషుల షెడ్యూల్‌

ICC Men's T20 World Cup 2020 full fixtures/draws 
Oct 24 Australia v Pakistan at SCG
Oct 24 India v South Africa at Perth Stadium 
Oct 25 New Zealand v West Indies at MCG
Oct 25 QA1 v Q82 at Bellerive Oval
Oct 26 Afghanistan v QA2 at Perth Stadium
Oct 26 England v Q131 at Perth Stadium
Oct 27 New Zealand v QB2 at Bellerive Oval
Oct 28 Afghanistan v QB1 at Perth Stadium 
Oct 28 Australia v West Indies at Perth Stadium 
Oct 29 India v QA2 at MCG 
Oct 29 Pakistan v QA1 at SCG
Oct 30 England v South Africa at SCG 
Oct 30 West Indies vQB2 at Perth Stadium 
Oct 31 Pakistan v New Zealand at The Gabba
Oct 31 Australia v QA1 at The Gabba
Nov 1 India v England at MCG 
Nov 1 South Africa v Afghanistan at Adelaide Oval 
Nov 2 QA2 v QB1 at SCG
Nov 2 New Zealand v QA1 at The Gabba
Nov 3 Pakistan v West Indies at Adelaide Oval 
Nov 3 Australia v Q82 at Adelaide Oval 
Nov4 England v Afghanistan at The Gabba 
Nov 5 South Africa v Q. at Adelaide Oval
Nov 5 India vQB1 at Adelaide Oval 
Nov6 Pakistan vQB2 at MCG 
Nov 6 Australia v New Zealand at MCG
Nov 7 West Indies v QA1 at MCG
Nov 7 England v Q. at Adelaide Oval 
Nov 8 South Africa v Q81 at SCG 
Nov 8 India v Afghanistan at SCG 
Semi-Finals 
Nov 11 SCG 
Nov 12 Adelaide Oval
Final 
Nov 15  MCG 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement