దక్షిణాఫ్రికా బోణీ | ICC Women's ODI World Cup, South Africa won by 3 wickets against Pakistan. | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా బోణీ

Published Mon, Jun 26 2017 3:43 AM | Last Updated on Tue, Sep 5 2017 2:27 PM

ICC Women's ODI World Cup, South Africa won by 3 wickets against Pakistan.

లీసెస్టర్‌: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై గెలిచింది. మొదట పాక్‌ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 206 పరుగులు చేసింది. నహిదా ఖాన్‌ (79; 9 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించింది. తర్వాత దక్షిణాఫ్రికా 49 ఓవర్లలో 7 వికెట్లకు 207 పరుగులు చేసింది. ఓపెనర్లు లారా వొల్వార్డ్‌ (52; 5 ఫోర్లు), లీజెల్లి లీ (60; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలు సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement