బంగ్లాతో పోరు ఖరారు  | india fight with bangladesh | Sakshi
Sakshi News home page

బంగ్లాతో పోరు ఖరారు 

Jan 21 2018 1:37 AM | Updated on Jan 21 2018 1:37 AM

india fight with bangladesh - Sakshi

తౌరంగ (న్యూజిలాండ్‌): అండర్‌–19 ప్రపంచ కప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న యువ భారత జట్టు క్వార్టర్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. గ్రూప్‌ ‘సి’లో కెనడాపై ఇంగ్లాండ్‌ భారీ విజయం సాధించడంతో... ఆ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన బంగ్లా... శనివారం అధికారికంగా క్వార్టర్స్‌కు చేరింది. గ్రూప్‌ ‘బి’లో అగ్రస్థానంతో నాకౌట్‌ దశకు చేరిన భారత్‌ ఈ నెల 26న బంగ్లాదేశ్‌తో క్వార్టర్‌ ఫైనల్లో తలపడనుంది. లీగ్‌ దశలో భారత్‌ ఆడిన మూడు మ్యాచుల్లోను విజయాలు సాధించి అజేయంగా నిలిచింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement