ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డేలో బ్యాటింగ్కు దిగిన భారత్ రెండో వికెట్ కోల్పోయింది.
సిడ్నీ: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డేలో బ్యాటింగ్కు దిగిన భారత్ రెండో వికెట్ కోల్పోయింది. అంబటిరాయుడు 24 బంతుల్లో రెండు ఫోర్లు, సిక్సర్ తో 23 పరుగులు చేసి మార్ష్ బౌలింగ్లో వార్నర్కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్ రూపంలో అవుటయ్యాడు. ఇప్పటికే ఓపెనర్ శిఖర్ ధావన్ 13 బంతుల్లో 8 పరుగులు చేసి అవుటయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జట్టు స్కోరు 12 ఓవర్లకు 62 పరుగులు. ఓపెనర్ రహానె (24), కోహ్లి (0) క్రీజులో ఉన్నారు.