పుణె: భారత్, ఆస్ర్టేలియాల మధ్య జరగుతున్న తొలిటెస్ట్‌లో భారత్‌కు శుభారంభం లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఉమేశ్ రూపంలో తొలి దెబ్బ తగిలింది. నిలకడగా ఆడుతున్న డేవిడ్ వార్నర్‌ను 27వ ఓవర్ మూడో బంతికి ఉమేష్ యాదవ్(38) ఔట్‌చేశాడు. ప్రస్తుతం షాన్ మార్ష్‌కు తోడుగా కంగారు సారధి స్టివెన్ స్మిత్ క్రీజులో ఉన్నాడు.