
భారత క్రికెటర్ రిషభ్ పంత్ ప్రేమలో పడ్డాడు. బుధవారం ‘ఇన్‌స్టాగ్రామ్’లో తన ప్రేయసితో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు. దీనిపై ‘నేను సంతోషంగా ఉన్నానంటే కారణం నువ్వు...నిన్ను కూడా సంతోషంగా ఉంచడమే నేను చేయాల్సింది’ అని వ్యాఖ్యను కూడా జోడించాడు. ఆ అమ్మాయి పేరు ఇషా నేగి అని అతని సన్నిహితులు వెల్లడించారు. ఆమె 21 ఏళ్ల పంత్ ఇలాంటి ఫోటోతో గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేయడం ఆసక్తికర చర్చగా మారింది.
ఇక ఇదే ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఇషా.. ‘ మై మ్యాన్.. మై సోల్‌మేట్.. మై బెస్ట్‌ఫ్రెండ్.. లవ్ ఆఫ్ మై లవ్ రిషభ్ పంత్’ అంటూ క్యాప్షన్ జత చేశారు.
Comments
Please login to add a commentAdd a comment