భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్తో రెండో వన్డేలో 13 పరుగులతో ఓటమి చవిచూశారు.
స్కార్బోరగ్: భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్తో రెండో వన్డేలో 13 పరుగులతో ఓటమి చవిచూశారు. దీంతో మూడు వన్డేలో సిరీస్లో మరో మ్యాచ్ మిగిలివుండగానే ఇంగ్లండ్ 2-0తో సిరీస్ సొంతం చేసుకుంది.
202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి విజయం సాధించింది. ఇంగ్లండ్ కెప్టెన్ చార్లొటె ఎడ్వర్డ్స్ సెంచరీ చేసి జట్టును ఆదుకుంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత జట్టు 48.4 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది.