ఆసియా క్రీడల్లో భారత్కు మరో పతకం లభించింది. ఇంచియాన్‌లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో భారత్‌కు
ఇంచియాన్ : ఆసియా క్రీడల్లో భారత్కు మరో పతకం లభించింది. ఇంచియాన్‌లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో భారత్‌కు మరో రజత పతకం సాధించింది. 25 మీటర్ల పిస్టల్ పురుషుల టీమ్‌ఈవెంట్‌లో భారత్‌కు రజిత పతకం దక్కింది. చైనా పసిడి, సౌత్ కొరియా కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాయి.