విజయంతో ముగింపు | Indian Women's Hockey Team Beat Scotland 3-0 in South Africa Tour | Sakshi
Sakshi News home page

విజయంతో ముగింపు

Published Thu, Mar 3 2016 12:29 AM | Last Updated on Sun, Sep 3 2017 6:51 PM

Indian Women's Hockey Team Beat Scotland 3-0 in South Africa Tour

 దక్షిణాఫ్రికాలో భారత మహిళల  హాకీ జట్టు పర్యటన

 స్టెలెన్‌బోష్:  దక్షిణాఫ్రికా పర్యటనను భారత మహిళల హాకీ జట్టు విజయంతో ముగించింది. స్కాట్లాండ్ జట్టుతో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 3-0 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున పూనమ్ రాణి రెండు గోల్స్ చేయగా... వందన కటారియా ఒక గోల్ సాధించింది. ఈ పర్యటనలో జర్మనీ, దక్షిణాఫ్రికా, స్కాట్లాండ్ జట్లతో భారత్ మ్యాచ్‌లు ఆడింది. జర్మనీతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే భారత్ ఓడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement