ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్‌పాంథర్స్ 36–25 తేడాతో దబంగ్ ఢిల్లీ...
రాంచీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్‌పాంథర్స్ 36–25 తేడాతో దబంగ్ ఢిల్లీపై విజయం సాధించగా... పట్నా పైరేట్స్, బెంగాల్ వారియర్స్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్ 37–37తో టై అయ్యింది.