గురుసాయి, జయరామ్ ముందంజ | Jayaram, Guru, Thulasi win in Dutch Open | Sakshi
Sakshi News home page

గురుసాయి, జయరామ్ ముందంజ

Published Thu, Oct 8 2015 1:12 PM | Last Updated on Sun, Sep 3 2017 10:39 AM

Jayaram, Guru, Thulasi win in Dutch Open

అల్మెరె: డచ్ ఓపెన్ గ్రాండ్ ప్రీలో భారత షట్లర్లు అజయ్ జయరామ్, గురుసాయి దత్ ప్రీక్వార్టర్స్లో ప్రవేశించారు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో జయరామ్ 21-14, 21-10 స్కోరుతో ఫాబియన్ రోత్ (జర్మనీ)పై విజయం సాధించాడు.

మరో మ్యాచ్లో గురుసాయి 21-14, 21-19తో చున్ వీ చెన్ (చైనీస్ తైపీ)ని ఓడించాడు.  ఇక మహిళల సింగిల్స్లో పీసీ తులసి 20-22, 21-15, 21-16తో మహులెట్టె (నెదర్లాండ్స్)పై గెలుపొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement