సెమీస్‌లో తెలంగాణ జట్లు | kho kho teams of telangana enter semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో తెలంగాణ జట్లు

Published Sun, Sep 25 2016 11:39 AM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

kho kho teams of telangana enter semis

సాక్షి,హైదరాబాద్: సౌత్‌జోన్ జాతీయ జూనియర్ ఖో- ఖో చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలబాలికల జట్లు సెమీస్‌లోకి ప్రవేశించాయి. ఉప్పల్‌లోని మున్సిపల్ స్టేడియంలో శనివారం జరిగిన బాలుర తొలి లీగ్ మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 10-6తో కర్నాటకపై గెలపొందగా... రెండో మ్యాచ్‌లో 9-6తో ఆంధ్రప్రదేశ్ జట్టును ఓడించింది. బాలికల విభాగంలోనూ తెలంగాణ జట్టు 11-10తో కర్నాటకపై, 20-15తో ఆంధ్రప్రదేశ్ జట్టుపై విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement