స్విస్ ఓపెన్ ను కైవసం చేసుకున్న శ్రీకాంత్ | Kidambi Srikanth wins Swiss Open title | Sakshi
Sakshi News home page

స్విస్ ఓపెన్ ను కైవసం చేసుకున్న శ్రీకాంత్

Published Sun, Mar 15 2015 7:08 PM | Last Updated on Sat, Sep 2 2017 10:54 PM

స్విస్ ఓపెన్ ను కైవసం చేసుకున్న శ్రీకాంత్

స్విస్ ఓపెన్ ను కైవసం చేసుకున్న శ్రీకాంత్

బాసెల్: భారత బ్యాడ్మింటన్ యువతార కిడాంబి శ్రీకాంత్ స్విస్ ఓపెన్ లో మెరిశాడు. ఆదివారం ఇక్కడ జరిగిన స్విస్ గ్రాండ్ ప్రి గోల్డ్ ఓపెన్ ఫైనల్లో శ్రీకాంత్ భారత సత్తాను మరోసారి ప్రపంచానికి రుచిచూపించాడు. శ్రీకాంత్ 21-15, 12-21, 21-14 తేడాతో డెన్మార్క్ కు చెంది విక్టోర్ అలెక్సన్ ఓడించి స్విస్ ఓపెన్ టైటిల్ ను చేజిక్కించుకున్నాడు.

 

ఈ ఫైనల్ మ్యాచ్ లో శ్రీకాంత్ ఆదిలో దూసుకుపోయినా రెండో సెట్ లో వెనుకబడ్డాడు. అయితే తిరిగి మూడో సెట్ లో పుంజుకుని సెట్ ను దక్కించుకున్నాడు. ఈ ఫైనల్ పోరు కేవలం 47 నిమిషాల్లో ముగియడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement