రన్నరప్ కొఠారి | Kothari runner-up | Sakshi
Sakshi News home page

రన్నరప్ కొఠారి

Published Thu, Dec 8 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 10:14 PM

Kothari runner-up

బెంగళూరు: ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ లాంగ్ అప్ ఫార్మాట్‌లో భారత ప్లేయర్ సౌరవ్ కొఠారి రన్నరప్‌గా నిలిచాడు. గురువారం జరిగిన ఫైనల్లో సౌరవ్ 617-1500 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్) చేతిలో ఓడిపోయాడు. సెమీఫైనల్స్‌లో సౌరవ్ 1250-816తో ధ్వజ్ హరియా (భారత్)పై, గిల్‌క్రిస్ట్ 1250-958తో రూపేశ్ షా (భారత్)పై గెలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement