
సంగక్కర @ 500 రన్స్
సిడ్నీ: శ్రీలంక స్టార్ బ్యాట్స్ మన్ కుమార సంగక్కర తాజా ప్రపంచకప్ లో 500 పరుగులు పూర్తి చేశాడు. పరుగుల వీరుల జాబితాలో టాప్ కొనసాగుతున్న సంగక్కర వ్యక్తిగత స్కోరు 4 పరుగులు చేయగానే 500 స్కోరు అందుకున్నాడు.
7 మ్యాచ్ లాడి 500 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 4 సెంచరీలున్నాయి. ప్రస్తుత మ్యాచ్ లో 5 పరుగులతో సంగక్కర్ బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు.