నిలకడగా కివీస్ బ్యాటింగ్ | Latham keeps New Zealand ticking | Sakshi
Sakshi News home page

నిలకడగా కివీస్ బ్యాటింగ్

Published Sun, Oct 23 2016 3:10 PM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM

Latham keeps New Zealand ticking

మొహాలి:భారత్ తో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ నిలకడగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ 25.0 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 132 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. న్యూజిలాండ్ జట్టులో గప్టిల్(27), కేన్ విలియమ్సన్(22)లు మోస్తరుగా ఫర్వాలేదనిపించి పెవిలియన్ చేరారు.

 

మరో ఓపెనర్ టామ్ లాధమ్ మాత్రం హాఫ్ సెంచరీ సాధించాడు.  59 బంతుల్లో లాధమ్ అర్థ శతకం నమోదు చేశాడు. న్యూజిలాండ్ కోల్పోయిన రెండు వికెట్లలో ఉమేశ్ యాదవ్, కేదర్ జాదవ్లకు తలో వికెట్ తీశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement