బెల్జియం గ్రాండ్ ప్రీ విజేత హామిల్టన్ | lewis hamilton win belgian formula one GP | Sakshi
Sakshi News home page

బెల్జియం గ్రాండ్ ప్రీ విజేత హామిల్టన్

Published Sun, Aug 23 2015 7:14 PM | Last Updated on Sun, Sep 3 2017 8:00 AM

lewis hamilton win belgian formula one GP

బ్రసెల్: బెల్జియం ఫార్ములా వన్ గ్రాండ్ ప్రీలో మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్ రేసులో హామిల్టన్ ప్రథమ స్థానంలో నిలవగా, మెర్సిడెజ్ టీమ్మేట్ నికో రోజ్బర్గ్ రెండో స్థానం దక్కించుకున్నాడు. ఈ రేసులో ఫోర్స్ ఇండియా డ్రైవర్ పెరెజ్ ఐదో స్థానంలో నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement