ఈ ఏడాది ఇక ‘పరుగు’ లేదు | longer do not run this year | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది ఇక ‘పరుగు’ లేదు

Published Wed, Sep 9 2015 12:30 AM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

ఈ ఏడాది ఇక ‘పరుగు’ లేదు

ఈ ఏడాది ఇక ‘పరుగు’ లేదు

ప్రపంచ ప్రఖ్యాత అథ్లెట్ ఉసేన్ బోల్ట్ ఈ ఏడాది పరుగుకు పుల్‌స్టాప్ పెట్టేశాడు. ఇటీవల చైనాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణ పతకాలు సాధించిన ఈ జమైకా స్టార్ వచ్చే ఏడాది ఆరంభం వరకు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో బోల్ట్ డైమండ్ లీగ్ ఫైనల్లో బరిలోకి దిగడం లేదు. ఒలింపిక్స్‌కు ముందు ఎలాంటి గాయాలకు తావివ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోల్ట్ ప్రకటించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement