క్వార్టర్స్‌లో సింధు పరాజయం | Lost in the quarterfinals Sindhu | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సింధు పరాజయం

Published Sat, Mar 19 2016 12:46 AM | Last Updated on Sun, Sep 3 2017 8:04 PM

Lost in the quarterfinals Sindhu

బాసెల్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ పీవీ సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు 13-21, 15-21తో ప్రపంచ 20వ ర్యాంకర్ హీ బింగ్‌జియావో (చైనా) చేతిలో ఓడింది. గురువారం ఆలస్యంగా జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సైనా నెహ్వాల్ 21-18, 21-17తో క్రిస్టినా గావ్న్‌హోల్ట్ (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement